Nee kannu neeli samudram lyrics- Javed Ali, Uppena

Singer | Javed Ali |
Music | Devi Sri Prasad |
Song Writer | Shreemani |
నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో
పడవ ప్రయాణం
నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో
పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి
దారం దారం
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి
దారం దారం
నల్లనైన ముంగురులు ముంగురులు
అల్లరేదో రేపాయిలే రేపాయిలే
నువ్వు తప్ప నాకింకో
లోకాన్ని లేకుండా కప్పయిలే
ఘల్లుమంటే నీ గాజులే నీ గాజులే
జళ్ళుమంది నా ప్రాణమే నా ప్రాణమే
అల్లుకుంది వాన జల్లులాగా ప్రేమే
నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో
పడవ ప్రయాణం
నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో
పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి
దారం దారం
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి
దారం దారం
చిన్ని ఇసుక గూడు కట్టినా
నీ పేరు రాసి పెట్టినా
దాన్ని చెరిపేతి కెరటాలు
పుట్టలేదు తెలుసా ..
ఆ గోరువంక పక్కన
రామ చిలుక ఎంత చక్కని
అంతకంటే చక్కనంత
నువ్వుంటే న పక్కనా ..
అప్పు అడిగానే ..
కొత్త కొత్త మాటలని
తప్పుకున్నాయే .. భూమి పైన భాషలన్నీ
చెప్పలేమన్న ఏ అక్షరాళ్ళూ ప్రేమని
నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో
పడవ ప్రయాణం
నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో
పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి
దారం దారం
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి
దారం దారం
నీ అందమంతా ఉప్పెన
నన్ను ముంచినాది చప్పున
ఎంత ముంచేసిన తేలే
బంతిని నేనేనన్నా
చుట్టును ఎంత చప్పుడొచ్చినా
నీ సవ్వడేదూ చెప్పదా
ఎంత దయచేసి నిన్ను
జల్లాడేసి పట్టణా.
నీ ఊగాలీ ఊపిరైనా పిచ్చోడిని
నీ ఊపిరీ ప్రాణమైన పిల్లాడిని
నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపని
Click Here To Watch👇
Post a Comment
Post a Comment