No Pelli Song - Armaan Malik , Sai Dharma Tej
Singer | Armaan Malik |
Music | Thaman S |
Song Writer | Raghuram |
నో పెళ్లి దాన్ తల్లి,
ఈ తప్పే చేయకురా వెళ్లి
నో పెళ్లి దాన్ తల్లి,
ఈ తప్పే చేయకురా వెళ్లి
భరించలేవు నువ్వు
పెళ్లికున్న యాతన
ఈ మాట చెప్పినాడు
ఎప్పుడో వేమన
పగోల్ల కైనా ఒద్దు ఇంత పెద్ద వేదన
పెళ్ళంటే ఫుల్లు రోదనా
మ్యారేజ్ అంటే ఓ
బగేజ్ సోదరా
నువ్వు మోయలేవు రా
ఈ బంధాల గోల
సంసార సాగరం నువ్వు ఈధలేవురా
నట్టేట మునుగుతవురా
పెళ్ళంటే టార్చర్ఏరా
ఫ్రాక్చర్ ఏరా
పంక్చర్ ఏరా
రచ్చలేర
బికేర్ ఫుల్ సోదరా
నో పెళ్లి దాన్ తల్లి,
ఈ తప్పే చేయకురా వెళ్లి
నో పెళ్లి దాన్ తల్లి,
ఈ తప్పే చేయకురా వెళ్లి
భరించలేవు నువ్వు
పెళ్లికున్న యాతన
ఈ మాట చెప్పినాడు
ఎప్పుడో వేమన
పగోల్ల కైనా ఒద్దు ఇంత పెద్ద వేదన
పెళ్ళంటే ఫుల్లు రోదనా
పెళ్ళే వోదంటే ఎల్లా
ఎందుకీ గోలా
యు గాట్ ఏ మెక్ ఇట్ గొన్న సి ఇట్స్ షైన్
లైఫ్ ఎ కలర్ఫుల్ అంతే
అమ్మాయి ఉంటే నీ జంటగా తోడుగా పండగే
నీ ఫ్రీడమ్ ఏ పోయేoతల
నీ కింద మేం కూలిపోవలా
డెడ్ ఎండ్ లో ఆగిపోతే ఎలా
లైఫ్ ఉండాలి వీకెండులా
నీ కున్న స్పేస్ నీ
నీ కున్న పేసు నీ
నీ కున్న పీస్ నీ
డిస్టర్బ్ చేసుకోకు
ఎడారి దారిలో ఒయాసిస్ వేటకై
ప్రయాణం ఎంచుకోకు
పెళ్ళంటే కాటు వేసే
నాగు పాము నువ్వు గెలవలేని గేమ్
బికేర్ ఫుల్ సోదరా
నో పెళ్లి దాన్ తల్లి,
ఈ తప్పే చేయకురా వెళ్లి
నో పెళ్లి దాన్ తల్లి,
ఈ తప్పే చేయకురా వెళ్లి
Click Here To Watch👇
Post a Comment
Post a Comment