Reddy Ikkada Soodu - Daler Mehndi & Anjana Soumya, Jr Ntr
| Singer | Daler Mehndi & Anjana Soumya |
| Music | Thaman S |
| Song Writer | RAMAJOGAYYA SASTRY |
వేయి శుభములు కలుగు నీకు
పోయి రావే మరదలా
ప్రాణపదముగ పెంచుకుంటిమి
నిన్ను మరువగ లేములే
వేయి శుభములు కలుగు నీకు
పోయి రావే మరదలా
రెడ్డీ ఇక్కడ సూడు
ఎత్తి సలబ చూడు
చొరవా కలిపి పిలిచే
కలికి పచ్చల ఈడు
వరస కలిపే నేడు
కురసా రైకల తాడు
సరసాకు పిలిసి కట్టు
పసిడి పుస్తల తాడు
వేట కత్తికి మీసం పెడితే
నాకులాగే ఉంటాది
పూల బొత్తికి ఓని చుడితే
నీకు మల్లె ఉంటాది
నువ్వు నేను జోడి కడితే
సీమకే సెగ పుడతాది
ఆల్ రెడీ నేన్ రెడీ
అంటాందే నా తాకిడి
మోజుగ మోతగా కూసిందే కోడి
షర్ట్ గుండి ఫట్ అనేలా
చేసే హడావిడి
ఏటవాలు సూపులతోన
గెలకమాకె సెంటు బుడ్డి
పట్టు పరుపల పందిరి పక్క
వెలగని సాంబ్రాణి కడ్డి
యేడు తిరిగేలోపే ఇంట్లో
తిరుగుతాడు చంటి రెడ్డి
రెడ్డీ ఇక్కడ సూడు
ఎత్తి సలబ చూడు
చొరవా కలిపి పిలిచే
కలికి పచ్చల ఈడు
రాజా సారంగుడంటే అచ్చంగా వీడే
రంగార సింగమల్లే దూకాడు చూడే
దూకాడు చూడే
అందమంతా గంధకమై
రాజేస్తాండే రాపిడి
హే సూరెకారం సూపులతో
ముట్టిస్తా వేడి
సిసలైన బొండు మల్లె పూల
రాయలోరి బండి
పైటాకు పచ్చ జెండా చూసి
ఆనకట్టు గండి
ఏపుగా ఊపుగా ఎగబడతాందే నీకిది
టాప్ గా ఉన్నా కదా చెప్పుకో ఇబ్బంది
నుదుట బొట్టున చెమట బొట్టై
వేసై తడి ముడి …
ఏటవాలు సూపులతోన
గెలకమాకకె సెంటు బుడ్డి
పట్టు పరుపల పందిరి పక్క
ఎలగని సాంబ్రాణి కడ్డి
యేడు తిరిగేలోపే ఇంట్లో
తిరుగుతాడు చంటి రెడ్డి
రెడ్డీ ఇక్కడ సూడు
ఎత్తి సలబ చూడు
చొరవా కలిపి పిలిచే
కలికి పచ్చల ఈడు
వరస కలిపే నేడు
కురసా రైకల తాడు
సరసాకు పిలిచే కట్టు
పసిడి పుస్తల తాడు
Post a Comment
Post a Comment